- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతనికి 'జడ్ ప్లస్' భద్రత.. అయినా 'వెన్ను'లో వణుకు? లోకేష్
జడ్ ప్లస్ భద్రత ఉన్నా.. ఇంకా జగన్ కు అభద్రతా భావం ఎందుకని ఏపీ ఐటీ మంత్రి లోకేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం 50 మందితో భద్రత ఉందని పేర్కొన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: జడ్ ప్లస్ భద్రత ఉన్నా.. ఇంకా జగన్ కు అభద్రతా భావం ఎందుకని ఏపీ ఐటీ మంత్రి లోకేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం 50 మందితో భద్రత ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగా 2 ఎస్కార్ట్ బృందాల రక్షణతో పాటూ.. 10 మంది సాయుధ దళాలకు చెందిన గార్డులు ఉన్నారని, జగన్ కాన్వాయ్ లో 2 ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ఉన్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.
Next Story






