- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెవిరెడ్డికి బిగ్ షాక్.. చికిత్స కోసం దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్
by Vemula.Srinu Prasad |
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది....

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత(Ycp Leader) చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chevireddy Bhaskar Reddy)కి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వెన్ను నొప్పికి చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. మద్యం కేసులో ప్రస్తుతం ఆయన జైలులో రిమాండ్ ఖైదీ(Remond Prison)గా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం జైలుకు తరలించారు. గత ప్రభుత్వం మద్యం క్రయ, విక్రయాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ లావీదేవీల్లో అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసు నమోదు చేయాలని సిట్ ఆదేశించింది. దీంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
Next Story






