- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ganajai: 19 మంది అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్న 19 మంది అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు..

X
దిశ,కడప: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్న 19 మంది అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 28 కేజీల గంజాయి, కారు, 4 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కమలాపురం పీఎస్ పరిధిలో ఐదుగురు, కడప వన్ టౌన్‌లో ఐదుగురు, పోరుమామిళ్లలో 8 మంది, సిద్ధవటంలో ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితులు గంజాయిని వైజాగ్ నుంచి రైలు, కార్లలో రవాణా చేస్తున్నారు. గంజాయి విక్రయాలు, వినియోగించే వారి సమాచారం డయల్ 100 లేదా తమ ఫోన్ నెంబర్ 9440796900కు ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మరికొందరిపై నిఘా పెట్టామని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
Next Story






