- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: పులివెందుల మాజీ సీఐ శంకరయ్య సర్వీస్ డిస్మిస్
by Vemula.Srinu Prasad |
పులివెందుల మాజీ సీఐ శంకరయ్య సర్వీస్ డిస్మిస్ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది...

X
దిశ, వెబ్ డెస్క్: పులివెందుల మాజీ సీఐ శంకరయ్య(Pulivendula Former CI Shankaraiah)ను సర్వీస్ తొలగిస్తూ పోలీసు శాఖ(Police Department) నిర్ణయం తీసుకుంది. సీఐ శంకరయ్య సమక్షంలోనే వివేకానందారెడ్డి హత్య కేసులో ఆధారాలు చెరిపి వేశారని గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు శంకరయ్య పరువు నష్టం నోటీసులు పంపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐ శంకరయ్యను వీఆర్‌కు పంపారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సీఐ శంకరయ్య సర్వీసును పోలీసు ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు.
Next Story






