YS Jagan: అసెంబ్లీ సమావేశాల వేళ వైఎస్ జగన్ రెజ్యూమ్ వైరల్.. స్కిల్స్ చూస్తే అదుర్స్

by Vennela |

YS Jagan: ఆయనో బెస్ట్ కిస్సర్.. ఆయన రెజ్యూమ్‌లో అదే హైలేట్.. ఆయన 80భాషాలు మాట్లాడగలడు.

YS Jagan: అసెంబ్లీ సమావేశాల వేళ వైఎస్ జగన్ రెజ్యూమ్ వైరల్.. స్కిల్స్ చూస్తే అదుర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: YS Jagan: ఆయనో బెస్ట్ కిస్సర్.. ఆయన రెజ్యూమ్‌లో అదే హైలేట్.. ఆయన 80భాషాలు మాట్లాడగలడు.. కానీ ఏ ఒక్కడికి అర్థంకాదు.. ఆయనకు సపరేటుగా జైల్లో ఒక సెల్‌ ఉంది. ఆయన ఓ చీప్‌ పార్టీకి MD. నంబర్‌-11 పదానికి బ్రాండ్‌ అంబాసిడర్‌.. ఆయన ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందిగా? ఆయనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయనకు సంబంధించి రెజ్యూమ్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. జగన్ రెస్యూమ్ ఏంటీ అనుకుంటున్నారా. అవును ఆయన ఎడ్యుకేషన్, స్కిల్స్, లాంగ్వేజేస్, ఎక్స్ పీరియన్స్ గురించి క్లుప్తంగా ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ @Swathireddytdp పేరుతో జగన్ రెస్యూమ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

హమ్మాయ్య..

ప్రజలను మోసం చేసేవాడు అయితే కాదు

గరిబోని పొట్ట మీద కొట్టేటోడు ఐతే కాదు

దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే తన్నే వాడు అయితే అస్సలు కాదు

మాయ మాటలు (అధికారం రాకముందు వచ్చిన తర్వాత)

వెన్నుపోట్లు,అబద్ధాలు,కుట్రలు వామ్మో ఇంకెన్నో...అలాంటివి జగన్ రెజ్యూమ్ లో లేకపోవడం ఎంత సంతోషమూ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేస్తుంటే..దీనివల్ల ఏమన్నా ఉపయోగం వుందా ? సైకో అనేగా మీకు అధికారం ఇచ్చారు. మీరేమో చేత కానీ దద్దమ్మ లాగా ఎవర్ని ఏం చేయలేక చేతులు ఎత్తేశారు. సొల్లు ఆపి పనిచూడండి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తానికి ఈ రెజ్యూమ్ ట్వీట్ తో నెటిజన్లు బెస్ట్ కిస్సర్ కే అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తోంది.



Next Story