- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇస్రోకు జగన్ హృదయపూర్వక అభినందలు
ఇస్రోకు జగన్ హృదయపూర్వక అభినందలు తెలిపారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఇస్రో శాస్త్రవేత్తలు(ISRO Scientists) శ్రీహరికోట(Sriharikota) నుంచి ప్రయోగించిన బాహుబలి రాకెట్(Baahubali Rocket) నింగిలోకి దూసుకెళ్లింది. 4410 కిలో బరువున్న సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని(CMS-03 satellite) ఈ రాకెట్ భారత భూభాగం కక్ష్యలోకి తీసుకెళ్లింది. దీంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు అధికారులు ప్రకటించారు.
అయితే ఈ ప్రయోగం విజయవంతంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Former Cm Jagan Mohan Reddy)స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతదేశ అంతరిక్ష సామర్థ్యాలను బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దం పాటు ఇంటర్నెట్ కనెక్టివిటీని నిర్ధారించే గర్వించదగిన మైలురాయి ఇది జగన్ ట్వీట్ చేశారు.
Next Story






