- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోగి రాజీవ్ రిసెప్షన్ వేడుకలో జగన్.. వీడియో వైరల్
ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ( Jogi Raemsh) ఇంట్లో శుభకార్యం జరిగింది. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ వివాహం ( Jogi Raj

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ( Jogi Raemsh) ఇంట్లో శుభకార్యం జరిగింది. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ వివాహం ( Jogi Rajiv's wedding ) తాజాగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy )... హాజరయ్యారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ రిసెప్షన్ గురువారం రోజున సాయంత్రం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇబ్రహీంపట్నంలోని ( Ibrahimpatnam ) జోగి రమేష్ నివాసంలో.. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. వధూవరులు జోగి రాజీవ్ అలాగే మేఘనలను ఆశీర్వదించారు. శుభాకాంక్షలు తెలిపి.. వాళ్లకు ప్రత్యేక కానుకలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు.. అక్కడికి చాలామంది జనాలు వచ్చారు. దీంతో ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ బిల్డింగ్ పై నుంచి వాళ్ళందరికీ చేతులు అభినందనలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ రిసెప్షన్ వేడుకలో మాజీ సీఎం @ysjagan pic.twitter.com/8Lw6GlY4iB
— greatandhra (@greatandhranews) May 29, 2025






