- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్‌స్టాలో పరిచయం.. న్యూడ్ కాల్స్ స్క్రీన్ షాట్స్ తీసి.. యువతిని?
by Naga Rani Yarlagadda |
ఇన్ స్టాలో పరిచయమై, ఆమెకు మాయమాటలు చెప్పి తన వలలో వేసుకుని యువతిని వేధించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇన్ స్టాలో పరిచయమై, ఆమెకు మాయమాటలు చెప్పి తన వలలో వేసుకుని యువతిని వేధించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూల్ కు చెందిన యువకుడు యువతికి పరిచయమై మాయమాటలు చెప్పి న్యూడ్ కాల్స్ చేశాడు. అతని మాటలు నమ్మిన యువతి ఏది చెప్తే అది చేసింది. ఆమె న్యూడ్ కాల్స్ ను యువకుడు స్క్రీన్ షాట్స్ తీసుకుని, యువతి తల్లికి పంపించాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని నెట్టింట్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
Next Story






