- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కురుపాంలో మరోసారి పచ్చ కామెర్లు విజృంభణ.. నలుగురు విద్యార్థులకు చికిత్స
by Vemula.Srinu Prasad |
కురుపాంలో మరోసారి పచ్చకామెర్లు విజృంభించింది...

X
దిశ, వెబ్ డెస్క్: కురుపాం(Kurupam)లో మరోసారి పచ్చకామెర్లు(Jaundice) విజృంభించింది. గురకుల పాఠశాల(Snoring school)లో నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విశాఖ కేజీహెచ్(Visakhapatnam KGH)కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు పచ్చ కామెర్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రత్యేక వార్డులో ఉంచి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇదే పాఠశాలలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. దాదాపు 30 మంది వరకు అస్వస్థతకు గురయ్యారుర. వీరిందరికి చికిత్స అందించారు. పాఠశాలలో మిగిలిన విద్యార్థులకు సైతం పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో తాజాగా నలుగురు విద్యార్థులకు పచ్చకామెర్లు నిర్ధారణ అయింది.
Next Story






