- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదు: పెద్దిరెడ్డి
by Vemula.Srinu Prasad |
'ప్రశ్న రావణ్' అనే వ్యక్తి తమ పార్టీకి చెందినవాడు కాదని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా తిరుపతిలోఆయన నివాళులర్పించారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: 'ప్రశ్న రావణ్' అనే వ్యక్తి తమ పార్టీకి చెందినవాడు కాదని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా తిరుపతిలోఆయన నివాళులర్పించారు. రావణ్ ప్రశ్నించింది పవన్ కల్యాణ్‌ని మాత్రమేనని, తాము అతడిని తీసుకువచ్చి మాట్లాడించలేదని ఆయ తెలిపారు. 'MAVIGUN'తో మచిలీపట్నం, గుంటూరు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ నిర్ణయానికి తమ పార్టీలోనే కాకుండా, ప్రజల నుంచి కూడా పూర్తి ఆమోదం లభిస్తోందని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. దోచిపెట్టడానికి వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి అవరావతి పేరుతో నీళ్లలో పడేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మావిగన్ ఇష్టంలేక తమ పార్టీ నుంచి కొందరు పార్టీ మారారన్నది చంద్రబాబు చేస్తున్న ప్రచారం మాత్రమేనని పెద్దిరెడ్డి మండిపడ్డారు.
Next Story






