వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. కార్మికుడు మృతి

by Gantepaka Srikanth |

విశాఖ స్టీల్ ప్లాంట్‌(Vizag steel plant)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. కార్మికుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌(Vizag steel plant)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పని చేస్తుండగా ఐరన్ వైర్ తెగి పడి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి(Worker Dead)చెందారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. యజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిశ్రమలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story