YS Jagan: జగన్ ​పర్యటన నేపథ్యంలో మహిళల నిరసన

by Thanuru Gopichand |

పొగారు బోర్డు వద్ద రైతులతో మాట్లాడేందుకు ఈ రోజు మాజీ సీఎం జగన్​వస్తున్న నేపథ్యంలో పొదిలిలో మహిళలు నిరసనకు దిగారు

YS Jagan: జగన్ ​పర్యటన నేపథ్యంలో మహిళల నిరసన
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : పొగారు బోర్డు వద్ద రైతులతో మాట్లాడేందుకు ఈ రోజు మాజీ సీఎం జగన్​వస్తున్న నేపథ్యంలో పొదిలిలో (Podili) మహిళలు నిరసనకు (Protest)దిగారు. మహిళలను కించపరిచిన వారిని జగన్​సమర్ధించారంటూ నల్లబె లూన్లతో తమ బస్టాండు వద్ద తమ నిరసన తెలియజేశారు. జగన్​క్షమాపణ చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పొదిలి పర్యటన కోసం బయల్దేరారు. మరికాసేపట్లో అక్కడి పొగాకో బోర్డును సందర్శించి రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.

Next Story