- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP with BP: ఏపీలో మహిళలకే బీపీ ఎక్కువ
ఏపీలో ప్రజలు బీపీతో ( బాధపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

+ 19.78లక్షల మంది ఈ వ్యాధి బారిన..
+ ఇందులో 11.40లక్షల మంది మహిళలకు బీపీ
+ 8.37 లక్షల మంది పురుషులకు బీపీ
దిశ, డైనమిక్‌బ్యూరో: ఏపీలో ప్రజలు బీపీతో (BP) బాధపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu)వెల్లడించారు. సచివాలయంలో ఈ రోజు ఏపీలో వ్యాధులు, నివారణ, ముందస్తు చర్యలపై ఆయన పవర్‌పాయింట్(Power Point Presentation) ప్రజంటేషన్ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్డియోవాస్కులర్డిసీజ్తో 18.22 శాతం మంది బాధపడుతున్నారని తెలిపారు. అదే విధంగా షుగర్(Diabetes) వ్యాధితో 12.15 మంది బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. 10.12 శాతం మందవి సీడీపీవో వంటి బారిన పట్టారని తెలిపారు. హృదయ సంబంధిత వ్యాధి గ్రస్తులు కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఎక్కువగా ఉంది. షుగర్ వ్యాధి గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్జిల్లాల్లో ఎక్కువగా ఉంది. ఏపీలో క్యాన్సర్(Canser) బారిన 6.8శాతం మంది పడ్డారు. వీరిలో ఎక్కువగా గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల ప్రజల ఉన్నారు. ఏపీలో 1978 లక్షల మంది బీపీతో బాధపడుతున్నారని వెల్లడించారు. అదే విధంగా 11.13 లక్షల మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు వ్యాధులు ఉన్నవారు 20.78 లక్షల మంది అని తెలిపారు. 8.37 లక్షల మంది పురుషులకు బీపీ ఉందన్నారు.. మహిళలో 11.40లక్షల మందికి ఉందన్నారు. రైస్ఎక్కువగా తినే జిల్లాల్లో షుగర్ వ్యాధి వస్తుందన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉందన్నారు. బీపీ, షుగర్రెండూ ఉన్నవారిలో మగవారే ఎక్కువమంది అని తెలిపారు.






