- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలమంచిలి జాతీయ రహదారిపై మహిళ హత్య
by Malleboina Mahesh |
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి జాతీయ రహదారి ప్రక్కన మర్రిబంద వద్ద గుర్తు తెలియని మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు కనుగొన్నారు.

X
దిశ, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి జాతీయ రహదారి ప్రక్కన మర్రిబంద వద్ద గుర్తు తెలియని మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు కనుగొన్నారు. మహిళను హతమార్చి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి పోలీసులు, చేరుకున్నారు. ఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకుంది. డీఎస్పీ పి శ్రీనివాసరావు, ఎస్పీ గౌతమి శాలి కేసుకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






