వావ్... రెండు టన్నుల గణపతి లడ్డూ .. ఎక్కడంటే?

by Thanuru Gopichand |   (  Updated:2026-01-12 08:45:11  IST  )

వినాయక చవితి వేడుకల్లో గణపతి లడ్డూకి ప్రత్యేకత ఉంటుంది. గణనాథుడికి ప్రియమైన నైవేద్యం లడ్డూ అని చెబుతారు.

వావ్... రెండు టన్నుల గణపతి లడ్డూ .. ఎక్కడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో : వినాయక చవితి వేడుకల్లో గణపతి లడ్డూకి ప్రత్యేకత ఉంటుంది. గణనాథుడికి ప్రియమైన నైవేద్యం లడ్డూ అని చెబుతారు. నిమజ్జన సమయంలో దీనిని వేలం వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది గణపతి వేడుకల్లో ఏపీలో రెండు టన్నుల గణపతి లడ్డూని తయారు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని సుల్తానాబాద్‌లో 2 టన్నుల తినుబండారాలతో రూపొందించిన గణనాధుని లడ్డూ పలువురిని ఆకట్టుకుంటోంది. స్థానిక మిఠాయి దుకాణ నిర్వాహకులు 2వేల కిలోల లడ్డూను శివలింగాకృతిలో తీర్చిదిద్దారు.

https://x.com/DDNewsAndhra/status/1962050964703383912?t=iDYaKN8V2CZm0zigKuDJPA&s=19

Next Story