- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ కోసం దాచిన డబ్బులతో.. ఆన్‌లైన్ గేమ్ ఆడి.. ఆత్మహత్య
ఆన్‌లైన్ గేమ్‌కు మరో యువకుడు బలయ్యాడు. ఆన్‌లైన్ గేమ్ చాలెంజ్ కారణంగా కొందరు బలితీసుకుంటే.. మరి కొందరు ఆన్‌లైన్ గేమ్‌లలో డబ్బులు పోగొట్టుకుని ఇంట్లో ఇబ్బందులకు గురై బదులు చెప్పలేక బలవుతున్నారు.

X
దిశ,వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ గేమ్‌కు మరో యువకుడు బలయ్యాడు. ఆన్‌లైన్ గేమ్ చాలెంజ్ కారణంగా కొందరు బలితీసుకుంటే.. మరి కొందరు ఆన్‌లైన్ గేమ్‌లలో డబ్బులు పోగొట్టుకుని ఇంట్లో ఇబ్బందులకు గురై.. బదులు చెప్పలేక బలవుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. తాతా ఆపరేషన్ కోసం దాచిన రూ. 78 వేలు పొగుట్టుకున్న సాద్విక్ ఇంట్లో తెలిస్తే మందలిస్తారని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాత ఆపరేషన్ కోసం తన మేనత్త డబ్బులు పంపడంతో ఆ కుర్రాడు వాటిని ఆన్‌లైన్ గేమ్ ఆడాడు. దీంతో మొఖం చూపించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Next Story






