- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కిల్ సెంటర్లు బోగస్ అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు
by Seetharam |
ఏయూలో స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్‍ను డంపింగ్ యార్డులా చేశారు అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఏయూలో స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్‍ను డంపింగ్ యార్డులా చేశారు అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. చాలా మంది విద్యార్థులు ఈ సెంటర్ వల్ల మేలు జరిగిందని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కూడా స్కిల్ సెంటర్‌లు ఇండియాలోనే బెస్ట్ అని ప్రచారం చేసుకున్నారు అని చెప్పుకొచ్చారు. స్కిల్ డెవలప్‍మెంట్ సెంటర్లను ఇప్పుడు వైసీపీ రాజకీయాలకు బలి చేసింది అని ఆరోపించారు. ఏపీలో ఉన్న ఏ స్కిల్ డెవలప్‍మెంట్ సెంటర్ కైనా వెళ్దాం.. సెంటర్లు బోగస్ అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story






