- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: కాలువలోకి దూసుకెళ్లిన పల్లె వెలుగు బస్సు
పశ్చిమగోదావారి జిల్లా ముదునూరు వద్ద పల్లె వెలుగు బస్సు కాలువలోకి దూసుకెళ్లింది..

X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District)లో పల్లె వెలుగు బస్సు(Palle Velugu Bus)కు ప్రమాదం జరిగింది. డ్రైవర్ స్టీరింగ్ వదిలేయడంతో పెంటపాడు మండలం ముదునూరు వద్ద కాలువలోకి బస్సు దూసుకువెళ్లింది. దీంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కకు పడిపోయింది. ఆ సమమయంలో బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులున్నారు. ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో లేడీ కండక్టర్‌తో పాటు ఓ ప్రయాణికుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






