- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిల్లులు లేని బంగారం భారీగా పట్టివేత
by Vemula.Srinu Prasad |
జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం అంతర్‌రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు....

X
దిశ, జంగారెడ్డిగూడెం: జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం అంతర్‌రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. మైలవరం నుంచి జంగారెడ్డిగూడేనికి అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రూ. 65 లక్షల 79 వేల విలువైన 1150 గ్రాముల బంగారం ఉందని పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని కార్‌ను సీజ్ చేశారు
Next Story






