- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan 'ఖుషి' సినిమా రీ రిలీజ్... దుమ్ము రేపిన ఫ్యాన్స్..
ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం ఖుషి ఈరోజు రీ రిలీజ్ చేశారు. సినిమా వచ్చి 20 ఏళ్లు దాటినా సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. కోనసీమ జిల్లాలోని థియేటర్‌లలో సినిమా చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు..

X
దిశ, రాజోలు: ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం ఖుషీ ఈరోజు రీ రిలీజ్ చేశారు. సినిమా వచ్చి 20 ఏళ్లు దాటినా సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. కోనసీమ జిల్లాలోని థియేటర్‌లలో సినిమా చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు.
తాటిపాక, మలికిపురం థియేటర్‌లలో అభిమానులు అధిక సంఖ్యలో సందడి చేశారు. సినిమా రీ రిలీజ్ అయినా కొత్త సినిమాలానే థియేటర్‌లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి.
Next Story






