- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం నిర్వసితులకు గుడ్ న్యూస్.. రూ. 306.61 కోట్ల పరిహారం అందజేత
పోలవరం నిర్వాసితులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. రూ.306.61 కోట్ల పరిహారాన్ని అందజేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: పోలవరం(Polavaram) నిర్వాసితులకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) గుడ్ న్యూస్ తెలిపారు. రూ.306.61 కోట్ల పరిహారాన్ని అందజేశారు. అలాగే ఆర్ అండ్ ఆర్ కాలనీ(R and R Colony)లకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలనూ అందించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం ఇళ్ల పట్టాల కోసం 62.05 ఎకరాలు ల్యాండ్ టు ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగోసారి పరిహారాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గంగా-కావేరి నదుల అనుసంధానం చేయాలనేది తన కల అని తెలిపారు. ఇలా జరిగితే దేశంలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి ఉండదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story






