- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: మాజీ మంత్రులు చిన్న రాజప్ప, పీతల సుజాతకు తప్పిన ప్రమాదం
మాజీ మంత్రులు చిన్న రాజప్ప, పీతల సుజాతకు తృటిలో ప్రమాదం తప్పింది...

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రులు చిన్న రాజప్ప, పీతల సుజాతకు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం నూజివీడు మండలం బంత్తులవారి గూడెంలో టీడీపీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నేతలు ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. దీంతో వేదికపై ఉన్న మాజీ మంత్రులు చిన్న రాజప్ప, పీతల సుజాత కింద పడ్డారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కింద పడిపోయారు. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో టీడీపీ నేతలు భయాందోళనకు గురియ్యారు. అయితే ఎవరికీ కూడా బలమైన గాయాలు కాలేదని తెలుస్తోంది. పలువురికి మాత్రం స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






