- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలులో గంజాయి కలకలం.. ముగ్గురు అరెస్ట్
పూరి నుంచి తిరుపతి వెళ్లున్న ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయి కలకలం రేగింది...

X
దిశ, వెబ్ డెస్క్: పూరి నుంచి తిరుపతి వెళ్లున్న ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయి కలకలం రేగింది. రైల్వే పోలీసులకు అందించన సమాచారం మేరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రైల్వే స్టేషన్‌లో రైలులో తనిఖీలు నిర్వహించారు. 10 కిలోల గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ‘‘గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు... ఎవరికి తరలిస్తున్నారు..? ఇప్పటి వరకు ఎన్ని సార్లు గంజాయి తరలించారు.అసలు ఈ దందా వెనుక ఎవరున్నారు. ఎన్నాళ్ల నుంచి సాగుతుంది.’’ అనే కోణంలో విచారణ చేపట్టారు.
Next Story






