- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీటిలో వాటా వదులుకోం : చంద్రబాబు నాయుడు
by Muthe.Rajitha |
కృష్ణా జలాల వాటాపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా జలాల వాటాపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. కృష్ణా నదీ జలాల వాటాను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని తేల్చి చెప్పారు. బుధవారం అమరావతిలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. రాష్ట్ర వాటాను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని అన్నారు. కృష్ణా జలాల కేటాయింపుపై పునఃసమీక్షకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తెలిపారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. అయితే వరద జలాల వివాదాలను సామరస్యంగా వినియోగించుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
Next Story






