- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం..కెరటాల దెబ్బకు రోడ్డు ధ్వంసం
by Vemula.Srinu Prasad |
కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది...

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) ఉప్పాడ తీరం(Uppada Beach) అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతం(Bay of Bengal)లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం(Surface periodicity)తో ఉప్పాడ వద్ద సముద్రంలో కెరటాలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
అటు అలల తాకిడికి సుబ్బంపేట పేట వద్ద బీచ్ రోడ్డు ధ్వంసం అయింది. మరోవైపు ప్రాథమిక పాఠశాల వద్దకు సముద్రపు నీరు చేరుతోంది. సముద్రం పోటు మీద ఉండడంతో సముద్ర తీరంలో కెరటాలు అలజడి సృష్టిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు
Next Story






