- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మావోయిస్టుల మాటలు నమ్మి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు'
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఆ లేఖలో ''మావోయిస్టుల మాటలు నమ్మి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచన.'' అని రాసిండటం గమనార్హం. ఈ వాల్ పోస్టర్లు అల్లూరి గిరిజన స్ఫూర్తి సంఘం పేరుతో వెలిశాయి. మావోలకు వ్యతిరేకంగా పోలీసులే ఈ పని చేసి ఉంటారని స్థానిక ప్రజలు అనుమానిస్తున్నారు.
Also Read : తుపాకులు పట్టుకుంటే ఆపడం కష్టం: గోనె ప్రకాశ్
Next Story






