Earthquake: ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-09-27 11:21:44  IST  )

ఉమ్మడి విజయనగరం జిల్లాలో భూకంపం సంభవించింది. సాలూరు, బొబ్బిలిలో భూమి స్వల్పంగా కంపించింది...

Earthquake: ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం
X

దిశ, ఉత్తరాంధ్ర: ఉమ్మడి విజయనగరం జిల్లాలో భూకంపం సంభవించింది. సాలూరు, బొబ్బిలిలో భూమి స్వల్పంగా కంపించింది. అంతేకాదు భారీ శబ్ధంతో భూమి ఆదరిందింది. దీంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 4.5‌గా నమోదు అయినట్లుగా అధికారులు తెలిపారు. భూకంపం దాటికి ఇళ్లలో ఉన్న సామాన్లు అన్నీ కూడా కిందపడ్డాయి. పలుచోట్ల ఇళ్లకు పగుళ్లు వచ్చినట్లు స్థానికులు చెప్పారు.

Read More Latest updates of Andhra Pradesh News

Next Story