- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీకి భారీ షాక్... జగన్ సన్నిహితుడు సుధాకర్ రాజీనామా
by Vemula.Srinu Prasad |
విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది....

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వరుసగా ఆ పార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్నారు. మొన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడారు. తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పార్టీని వీడారు. విశాఖలో దక్షిణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వైసీపీకి రాజీనామా చూస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. సీతంరాజు సుధాకర్‌కు విశాఖ దక్షిణలో మంచి పట్టుంది. అంతేకాదు సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఆయన సైతం పార్టీకి గుడ్ బై చెప్పడంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంకో షాకింగ్ న్యూస్ ఏందంటే సీతంరాజు సుధాకర్ టీడీపీ చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే విశాఖలో టీడీపీ బలం మరింతగా పెరుగుతోందన్నమాట.
Next Story






