- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం సర్వపాడులో విషాదం నెలకొంది. గోడ కూలి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. పాడుబడ్డ ఇంటిని కూల్చుతుండగా ప్రమాదం జరిగింది. మృతులు శంకర్ రావు, మాణిక్యమ్మగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






