- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యూటీ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. విటులతో పాటు యువతుల అరెస్ట్
by Vemula.Srinu Prasad |
యువతులతో బ్యూటీ సెంటర్ నడుపుతూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: యువతులతో బ్యూటీ సెంటర్ నడుపుతూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం(Adultery) నిర్వహిస్తున్నారు. పోలీసులు రైడ్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన విశాఖ(Visakha)లో జరిగింది. నగరంలోని లవేషి బ్యూటీ సెంటర్(Laveshi Beauty Center)లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బ్యూటీ సెంటర్‌పై దాడి చేశారు. బయట బ్యూటీ సెంటర్ బోర్డు పెట్టి లోపల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. ముగ్గురు విటులు, ముగ్గురు యువతులు, స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
Next Story






