- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > విశాఖపట్నం > Shock to Chiranjeevi.. 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తాత్కాలిక బ్రేక్
Shock to Chiranjeevi.. 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తాత్కాలిక బ్రేక్
మెగాస్టార్ చిరంజీవి మూవీప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు పోలీసులు బ్రేక్ వేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆర్కే బీచ్‌లో ఈనెల 8న నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది...

X
దిశ, డైనమిక్ బ్యూరో: మెగాస్టార్ చిరంజీవి మూవీప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు పోలీసులు బ్రేక్ వేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆర్కే బీచ్‌లో ఈనెల 8న నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సైతం చేస్తోంది. అయితే జీవో నెంబర్1 విడుదల చేసిన నేపథ్యంలో పోలీసులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఆంక్షలు విధించారు. స్టేజ్ పనులు నిలుపు వేయాలని నిర్వాహకులకు అధికారులనుంచి ఆదేశాలిచ్చారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది త్వరలో నిర్ణయిస్తామని పోలీసులు తెలిపినట్లు తెలుస్తోంది.
Next Story






