- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TDP: పేటీఎం బ్యాచ్ ఇప్పటికైనా కళ్లు తెరవండి
by Vemula.Srinu Prasad |
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉత్తరవాహిని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద కోటి రూపాయలతో 80 శాతానికి పైగా కళ్యాణ మండపం పూర్తి చేయడం జరిగిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు...

X
దిశ, నర్సీపట్నం: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉత్తరవాహిని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద కోటి రూపాయలతో 80 శాతానికి పైగా కళ్యాణ మండపం పూర్తి చేయడం జరిగిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అయితే వైసీపీ వచ్చి నాలుగేళ్లు అవుతున్నా పూర్తి చేయలేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు పూర్తి కాని కల్యాణ మండపం వద్ద సెల్ఫీ ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికైనా పేటియం బ్యాచ్ ఇప్పటికైనా కళ్లు తెరవాలంటూ అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు.
Next Story






