- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Visakha: గాజువాకలో నాగుపాము కలకలం
విశాఖ సమీపంలో గాజువాక చిన్న గంట్యాడ ప్రాంతంలో పాము కలకలం సృష్టించింది..

X
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ సమీపంలో గాజువాక చిన్న గంట్యాడ ప్రాంతంలో పాము కలకలం సృష్టించింది. అపార్ట్‌మెంట్ రెండో అంతస్తు పైనుంచి కిందకు పడింది. దీంతో నాగు పాముకు తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పాముని స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఆరడుగులు ఉన్న నాగపాము రెండు అంతస్తులన్న బిల్డింగ్ పైకి ఎలా వెళ్ళిందనేదానిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
Next Story






