- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో పేలిన సిలిండర్ .. ఆరుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
by Vemula.Srinu Prasad |
ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలైన ఘటన విశాఖ ఇందిరాగాంధీ నగర్‌లో జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: ఇంట్లో గ్యాస్ సిలిండర్(cylinder) పేలి ఆరుగురికి గాయాలైన ఘటన విశాఖ(Visakhapatnam)ఇందిరాగాంధీ నగర్‌లో జరిగింది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్న సమయంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. దీంతో ఇల్లు ధ్వంసం(House destroyed) అయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






