- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లూరి జిల్లాలో కారు బీభత్సం... వ్యక్తి పరిస్థితి విషమం
by Vemula.Srinu Prasad |
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అదుపు తప్పి కారు కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో ముగ్గురికి గాయాలుకావడంతో స్థానిక ఆస్పత్రికి తలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






