- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: 90 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్
by Vemula.Srinu Prasad |
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి కూడలి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు...

X
దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి కూడలి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒడిశా నుంచి తరలిస్తున్న 90 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రాజస్థాన్ వాసులుగా గుర్తించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Next Story






