- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిడ్నీ మార్పిడి కేసు.. కీలక నిందితురాలు అరెస్ట్
విశాఖలో కిడ్ని మార్పిడి కేసులో కీలక నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakhapatnam)లో కిడ్ని మార్పిడి కేసు(Kidney transplant case) ఎంత సంచలనం సృష్టించిందో అందిరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలు(main accused) జ్యోతి శివశ్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిపై ఇప్పటి వరకూ పలు పోలీస్ స్టేషన్‌లో 33 కేసులు ఉన్నాయి. కిడ్నీ మార్పిడి పేరుతో చాలా మందిని జ్యోతి శివశ్రీ మోసం చేసింది. శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ మేరకు జ్యోతి శివశ్రీని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు డీసీపీ మణికంఠ తెలిపారు.
Next Story






