- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishaka Rk Beachలో ఘనంగా నేవీ డే వేడుకలు.. ఆకట్టుకుంటున్న విన్యాసాలు
విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు...

X
దిశ వెబ్ డెస్క్: విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. నౌకాదశ విన్యాసాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిలక్షిస్తున్నారు. నేవీ విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి.
Next Story






