- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో అలాంటిదేమీ జరగదు.. అపొహలొద్దు: మంత్రి లోకేశ్ హామీ
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేకరించరని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant)ను ప్రైవేకరించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్లాంట్‌లో పని చేసే కార్మికులు(Workers) తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఓ పత్రికపై పరువు నష్టం దావా నేపథ్యంలో విశాఖ కోర్టు(Visakha Court)కు హాజరైన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్‌పై జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) స్పందించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఒక్క ఎకరం కూడా ప్రైవేట్‌కు కేటాయించలేదని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, అపోహలు వద్దని స్పష్టం చేశారు. పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో పని చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
Next Story






