- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ స్టేడియంలో మంత్రి నారా లోకేశ్ సందడి
by Vemula.Srinu Prasad |
విశాఖ స్టేడియంలో మంత్రి నారా లోకేశ్ సందడి చేశారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టేడియం(Visakha Stadium)లో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) సందడి చేశారు. విశాఖలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఏసీఏ-వీడీసీఏ స్టేడియం(ACA-VDCA Stadium)లో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌కు వెళ్లారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో కలిసి మ్యాచ్‌ను తిలకించారు. అంతకుముందు స్టేడియం గ్యాలరీ, గేటుకు మహిళా భారత క్రికెటర్ల పేర్లు పెట్టిన కార్యక్రమంలో ఏఐసీసీ జై షాతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్టేడియం గ్యాలరీకి లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్, మూడో నెంబర్ గేటుకు మాజీ వికెట్ కీపర్ రావి కల్పన పేరును నామకరణం చేశారు.
Next Story






