- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Visakha: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు రేనో అరెస్ట్
by Vemula.Srinu Prasad |
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. జలుమూరి శ్రీనివాస్ అలియాస్ రైనోను పోలీసులు అరెస్ట్ చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ..

X
దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. జలుమూరి శ్రీనివాస్ అలియాస్ రైనోను పోలీసులు అరెస్ట్ చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. 2018లో అరకు మాజీ ఎమ్మెల్యే హత్య జరిగింది. ఈ కేసులో రైనో నిందితుడిగా ఉన్నారు. ఎన్ఐఏ ఛార్జిషీటులోనూ ఆయన పేరు దాఖలు చేశారు. రైనోను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు లేఖ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.
Next Story






