- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yarada beach: విశాఖ యారాడ బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం
by Ramesh Naini |
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం యారాడ బీచ్‌లో భారీ తిమింగలం ఒడ్డుకు కొట్టుకువచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం యారాడ బీచ్‌లో భారీ తిమింగలం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సముద్రం నుంచి తీరానికి చేరడంతో అది మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు మృతి చెందిన భారీ తిమింగలం చూసేందుకు స్థానికులు, పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. పోలీసుల అంచనాల ప్రకారం.. ఈ తిమింగలం సుమారు 350 కేజీలు బరువు, 15 అడుగుల వెడల్పు ఉండొచ్చని భావిస్తున్నారు. సముద్ర అలల కారణం లేదా ఇతర కారణాలవల్ల తీరానికి కొట్టుకువచ్చి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
Next Story






