- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Visakha: సీఎం జగన్ ఫ్లెక్సీ చించివేత
పాడేరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్లెక్సీలను ఆదివాసి గిరిజనులు తగలబెట్టారు....

X
దిశ, పాడేరు: పాడేరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్లెక్సీలను ఆదివాసి గిరిజనులు తగలబెట్టారు. మరికొన్ని ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. వైసీపీ పార్టీని నమ్మి రెండు దఫాల ఓటు వేసిన గిరిజనులు మోసపోయారంటూ నినాదాలు చేశారు. ఈ వ్యతిరేకత ప్రభుత్వంపైనా లేదా స్థానిక ఎమ్మెల్యే మీద అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. నిరసనకారులు ఏ పార్టీకి సంబంధించిన వారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ విధ్వంసం అంత సీసీ కెమెరాలు రికార్డు అయింది. అయితే ఇదంతా అర్ధరాత్రి సమయంలో జరిగింది. పోలీసులు సీసీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు.
Next Story






