- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి మరో అల్పపీడనం ముప్పు.. రైతన్నల్లో ఆందోళన
by Naga Rani Yarlagadda |
దక్షిణ అండమాన్ (South Andaman)పై గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 23 నాటికి అల్పపీడనం (Low Pressure)గా మారుతుందని తెలిపారు.

X
దిశ, ప్రతినిధి విశాఖపట్నం: దక్షిణ అండమాన్ (South Andaman)పై గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 23 నాటికి అల్పపీడనం (Low Pressure)గా మారుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. ఇప్పటికే వరి పంట కోతకు వచ్చినందుకు వర్షాలు పడితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
Next Story






