- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Alluri: ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఆకస్మిక మృతి
by Vemula.Srinu Prasad |
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి ఆకస్మికంగా మృతి చెందారు...

X
దిశ, కొయ్యూరు: అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్-2గా విధులు నిర్వహిస్తున్న పొటుకూరి వెంకటలక్ష్మి ఆకస్మికంగా మృతి చెందారు. సోలాబు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు. వెంకటలక్ష్మి మృతికి ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది తీవ్ర సంతాపం తెలిపారు.
Next Story






