డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. దంపతులు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. దంపతులు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింహాచలం గోశాల వాసుదేవ ఫంక్షన్ హాల్ వద్ద డివైడర్ ను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యభర్త మృతి చెందారు. ఆరేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆస్పత్రికి తరలించారు. మరో బైక్ ను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story