- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు బీభత్సం.. మహిళ స్పాట్ డెడ్
by Vemula.Srinu Prasad |
అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది....

X
దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharamaraju District)లో కారు(Car) బీభత్సం సృష్టించింది. చింతపల్లి నియోజకవర్గం పెంటపాడు(Pentapadu)లో అతివేగంగా వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు గాయాలయ్యాయి. దీంతో కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి మృహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం కారు డ్రైవర్ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
Next Story






