- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : విడదల గోపికి బెయిల్ మంజూరు
by Muthe.Rajitha |
వైఎస్ఆర్‌సీపీ(YSRCP) నాయకుడు, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల గోపీ(Vidudala Gopi)కి భారీ ఊరట లభించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : వైఎస్ఆర్‌సీపీ(YSRCP) నాయకుడు, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల గోపీ(Vidudala Gopi)కి భారీ ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు(Grant of bail) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో గోపి అరెస్టయ్యాడు. ఈ కేసులో అతని బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court)లో వాదనలు జరిగాయి. వాదనలు మే 14 న ముగిసినప్పటికీ.. బెయిల్ పిటిషన్‌పై తీర్పు నేడు విడుదల చేసింది న్యాయస్థానం. విడదల గోపికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అతను విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
Next Story






