బాత్రూమ్‌లోకి వెళ్లి మహిళతో అరవ శ్రీధర్ కాల్‌, చాటింగ్‌.. మ‌రో వీడియో విడుద‌ల‌

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-13 10:50:13  IST  )

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనతో చేసిన మరో వీడియో కాల్ వీడియోను బాధితురాలు హర్ష వీణ విడుదల చేశారు...

బాత్రూమ్‌లోకి వెళ్లి మహిళతో అరవ శ్రీధర్  కాల్‌, చాటింగ్‌.. మ‌రో వీడియో విడుద‌ల‌
X

దిశ, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Railway Kodur MLA Arava Sridhar), ప్రభుత్వ ఉద్యోగి హర్షవీణ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తనకు న్యాయం జరిగే వరకూ శ్రీధర్‌ను వదిలిపెట్టేది లేదన్నారు. ఆమెతో అరవ శ్రీధర్ చేసిన సంబాషణలను హర్ష వీణ వీడియో రూపంలో రోజుకొకటి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చాలా వీడియోలు విడుదల చేసిన ఆమె తాజాగా మరోటి రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ‘‘అసెంబ్లీ నుంచి వీణకు అరవ శ్రీధర్ వీడియో కాల్ చేశారు. అదీ కూడా బాత్రూమ్‌లో ఉండి మహిళతో వీడియో కాల్‌, చేయడంతో పాటు చాటింగ్‌ సైతం చేశారు. అలాగే వెటకారపు మాటలు కూడా మాట్లాడారు. ఈ వీడియోను సాక్ష్యాలను బాధితురాలు వీణ బయటపెట్టారు.

మరో వీడియో...

Next Story