- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, ఏపీ బ్యూరో: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి కరోనా సోకింది. ఆదివారం ఆయనకు పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్థారణ అయ్యినట్లు వెంకయ్యనాయుడు వెల్లడించారు. వైద్యల సూచనల మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో క్వారంటైన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. వారం రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండన్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.. ఇటీవల తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల కృష్ణా, విశాఖ జిల్లాలో పర్యటించిన ఆయన, పలు విద్యా సంస్థల్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
https://twitter.com/VPSecretariat/status/1485203893265244163?s=19
Next Story






